Talentmate
India
7th July 2026
2607-46153-1
Note: this job requires being bilingual in English and Telugu, as well as the ability to record in a quiet, acoustically controlled recording environment, with an external microphone
Babel Audio గురించి-
Babel Audio అనేక అగ్రశ్రేణి సాంకేతిక సంస్థలతో భాగస్వామిగా, అధిక-నాణ్యత గల వాయిస్ డేటాను సేకరిస్తుంది, ఈ డేటా అత్యాధునిక AI మోడళ్లకు శిక్షణ ఇస్తుంది. AI, ప్రజలను బాగా అర్థం చేసుకోడానికి, వారితో మరింత సహజంగా కమ్యూనికేట్ చేయడానికి మరియు ప్రామాణిక మానవ సంభాషణలను రికార్డ్ చేయడానికి, ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది భాగస్వాములతో మేము పనిచేస్తాము.
పాత్ర గురించి-
Babel Audio, ఒక సోలో పర్ఫార్మన్స్ ప్రాజెక్ట్ కోసం తెలుగు (ప్రామాణిక / హైదరాబాద్ తెలుగు) మాట్లాడే ప్రొఫెషనల్ వాయిస్ యాక్టర్లను వెతుకుతోంది. AI వ్యవస్థలను, మీ పర్ఫార్మన్స్‌లు, మానవ భావోద్వేగాన్ని బాగా అర్థం చేసుకోవడానికి, వ్యక్తపరచడానికి మరియు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించబడతాయి. ఇది పాత్రకు తగ్గట్టు భావోద్వేగాలను సహజంగా వ్యక్తపరచాల్సిన పని, దీనికి మంచి నైపుణ్యం అవసరం, అందుకే ఈ అవకాశాన్ని కూడా ఆ స్థాయికి తగ్గట్టుగా రూపొందించాము.
మీకు ఒక స్క్రిప్ట్, సీన్ వివరాలు ఇస్తారు. మీరు ఆ పాత్రలోని భావోద్వేగాన్ని అర్థం చేసుకుని, ఆ సందర్భానికి తగ్గట్టు సహజంగా పర్ఫార్మ్ చేయాలి. ఈ సన్నివేశాలు భావోద్వేగాలతో నిండినవి, పాత్రలో పూర్తిగా లీనమై పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది.
మీరు ఇలాంటి పాత్రలను చేయవచ్చు:
ప్రతి రికార్డింగ్ ఒక నిమిషం లోపే ఉంటుంది. మీకు నచ్చిన స్క్రిప్ట్‌లను ఎంచుకుని, మీకు అనుకూలమైన టైమ్‌లో పని చేయొచ్చు.
ఎవరు అప్లై చేయొచ్చు?
పారితోషికం/ పేమెంట్ వివరాలు
రికార్డింగ్ కోసం అవసరమైనవి
అదనపు సమాచారం: ఈ నిర్దిష్ట ప్రాజెక్ట్ కోసం రికార్డ్ చేసిన ఆడియో నిడివి ఆధారంగా రేటు వర్తిస్తుంది. దరఖాస్తులు వేర్వేరు రేట్లను కలిగి ఉండే ఇతర Babel Audio ప్రాజెక్టుల కోసం కూడా పరిగణించబడవచ్చు. పూర్తి వివరాల కోసం దయచేసి మా వినియోగ నిబంధనలు మరియు గోప్యతా విధానాన్ని సమీక్షించండి.
—
About Babel Audio
Babel Audio partners with leading technology companies to collect high-quality voice data that trains frontier AI models. We work with thousands of participants worldwide to capture authentic human conversation, so that AI can better understand and communicate with humanity.
About the Role
Babel Audio is seeking professional Telugu-speaking voice actors (Standard Telugu / Hyderabad) for a solo performance project. Your performances will be used to train AI systems to better understand and express human emotion. This is interpretive, character-driven work that requires genuine craft, and we have structured this engagement to reflect that.
You will receive a script and scene brief, study the emotional context, and deliver a performance that is true to the character and moment. The scenes are specific and emotionally rich. You might perform as:
Recordings are under one minute. You select which scripts to take on, and you work entirely on your own schedule.
Who You Are
Compensation
Technical Requirements
Additional information: Rate applies to recorded audio time for this specific project. Applications may also be considered for other Babel Audio projects, which may carry different rates. Please review our Terms of Use and Privacy Policy for full details.
| Role Level: | Entry-Level | Work Type: | Contract |
|---|---|---|---|
| Country: | India | City: | Hyderabad ,Telangana |
| Company Website: | https://babel.audio | Job Function: | Video & Multimedia Production |
| Company Industry/ Sector: |
Technology Information and Media | ||
Searching, interviewing and hiring are all part of the professional life. The TALENTMATE Portal idea is to fill and help professionals doing one of them by bringing together the requisites under One Roof. Whether you're hunting for your Next Job Opportunity or Looking for Potential Employers, we're here to lend you a Helping Hand.
Disclaimer: talentmate.com is only a platform to bring jobseekers & employers together. Applicants are advised to research the bonafides of the prospective employer independently. We do NOT endorse any requests for money payments and strictly advice against sharing personal or bank related information. We also recommend you visit Security Advice for more information. If you suspect any fraud or malpractice, email us at abuse@talentmate.com.